
Prayojakudu
Read by
M. S. Srinivas
Release:
06/25/2023
Runtime:
0h 49m
Unabridged
Quantity:
Monthly Membership
$12.99
Cancel anytime!
Memberships will renew every month
One credit every month on renewal
You can spend 1 credit every month to get an audiobook
చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు వచ్చాడు సుందరం. తన తండ్రి ఒకప్పటి స్నేహితులందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళతో పేకాడి, డబ్బు పోగొట్టుకుని, హోటల్లో తన సొంత ఖర్చులతో వాళ్లకి కాఫీలూ, టిఫిన్లూ పెట్టించాడు. ఆ పెద్దవాళ్ళ చేత, "అప్రయోజకుడు" అనీ,
"దుబారా మనిషి" అనీ, పేరు పెట్టించుకున్నాడు. అయితే, చిన్న చిన్న అప్పులిచ్చి, తిరిగి రావని ఖరారు చేసుకున్న ఆ బాకీలని, తన తెలివి తేటలతో వసూలు చేసుకున్నాడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళతోనే "ప్రయోజకుడు" అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి ఒక పెళ్లి సంబంధం తో ఆ ఊరికి అల్లుడయ్యాడు కూడా.
Release:
2023-06-25
Runtime:
0h 49m
Format:
audio
Weight:
0.0 lb
Language:
Telugu
ISBN:
9798368987286
Publisher:
INAudio
Praise
