Thaamboolaalichchesaaru

Thaamboolaalichchesaaru


Unabridged

Sale price $1.30 Regular price$1.99
Save 35.0%
Quantity:
Add to wishlist
  • Cancel anytime!
  • Memberships will renew every month
  • One credit every month on renewal
  • You can spend 1 credit every month to get an audiobook
window.theme = window.theme || {}; window.theme.preorder_products_on_page = window.theme.preorder_products_on_page || [];

కాలేజీ హాస్టల్ లో లవర్స్ డెన్. ఆ హాస్టలు నివాసి రాజు. ఆడ పిల్లల కాలేజీలో చదువుతున్న

"నైన్ డౌన్"[అప్పటి ట్రైన్ నంబర్లు] అని పిలవబడే సరోజని చూడగానే విపరీతంగా ప్రేమించేశాడు. తనని IMPRESS చెయ్యడానికి నానా తిప్పలూ పడ్డాడు. అయితే పాపం, రాజు నాన్న, తను చూసిన అమ్మయితోనే రాజుకి పెళ్లి నిశ్చయం చేశాడు. "పోనీలే- ఎవరైతేనేఁలే" అని రాజు నోరుమూసుకుని ఆ పెళ్ళికి ఒప్పేసుకున్నాడు.