{"product_id":"book-v8wx","title":"Paramaguruvutho sahajeevanam -- Mahalasapthi jeevita charitra","description":"\u003cp\u003eఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఒక మహనీయుడు ఉన్నాడు. అతడే శిరిడి సాయినాథుని అంకిత శిష్యులలో అత్యంత గౌరవనీయుడైన మహల్సాపతి.\u003c\/p\u003e\u003cp\u003eఅరవై సంవత్సరాలు సాయినాథుని సేవలో లీనమై జీవించాడు. నిరాకార పరబ్రహ్మమైన శివుడికి 'సాయి' అని నామకరణం చేసిన గొప్ప భాగ్యం పొందినవాడు. సాయిని మొదట పూజించిన ప్రథమ భక్తుడు. హేమద్‌పంత్ సత్చరిత్రలో  మహల్సాపతిని సాయిప్రథమ శిష్యుడిగా గౌరవించాడు.\u003c\/p\u003e\u003cp\u003eనలభై సంవత్సరాలు సాయితో పాటు మసీదులో నిదురించే సౌభాగ్యం కూడా అతనికే దక్కింది. సాయినాథుని నుండి స్వయంగా 'భక్తా' అనే బిరుదును అందుకున్నాడు. సాయినాథుడే స్వయంగా మహల్సాపతి వద్దకు వచ్చి దర్శనం ఇచ్చి , తన ప్రియభక్తుని హృదయానికి మరింత చేరువయ్యాడు.\u003c\/p\u003e\u003cp\u003eసాధారణ భక్తుడిగా ఆరంభమైన మహల్సాపతి జీవనయాత్ర, సాయిబాబాపై అపారమైన ప్రేమతో నిత్యసహచరుడిగా వెలుగొందింది. ఆయన పేరు సాయి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.\u003c\/p\u003e\u003cp\u003eసిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన ఈ గ్రంథం, మహల్సాపతి ఆధ్యాత్మిక జీవన యాత్రను మన ముందుకు తెస్తుంది.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":50216189198640,"sku":"BDv8wx","price":6.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/v8wx-cover.jpg?v=1760415868","url":"https:\/\/downpour.com\/products\/book-v8wx","provider":"Downpour","version":"1.0","type":"link"}