{"product_id":"book-hyee","title":"Cerebral Cinemia","description":"\u003cp\u003eతెలిసిన వాళ్ళనీ, తెలియని వాళ్ళనీ, చదువుకున్న వాళ్ళనీ, చదువుకొని వాళ్ళనీ కూడా- సినిమా పిచ్చి ఒకే మాదిరిగా మాయ చేస్తుంది. ఏదో  విధంగా సినిమాలోకి వెళ్ళిపోవడమే కావాల్సింది. \"సినిమావాడు\"అనిపించుకోవడమే లక్ష్యం. ఆనందరావూ, అతని అస్సిస్టంట్ వరహాలూ- వారి ఆశలూ, నిరాశలూ, సినిమా అవకాశం కోసం తిరగడమే కథ.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49454625554736,"sku":"BDhyee","price":2.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hyee-Square-cover.jpg?v=1773553675","url":"https:\/\/downpour.com\/products\/book-hyee","provider":"Downpour","version":"1.0","type":"link"}