{"product_id":"book-hocv","title":"Prayojakudu","description":"\u003cp\u003eచాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు వచ్చాడు సుందరం. తన తండ్రి ఒకప్పటి స్నేహితులందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళతో పేకాడి, డబ్బు పోగొట్టుకుని, హోటల్లో తన సొంత ఖర్చులతో వాళ్లకి కాఫీలూ, టిఫిన్లూ పెట్టించాడు. ఆ పెద్దవాళ్ళ చేత, \"అప్రయోజకుడు\" అనీ,\u003c\/p\u003e\u003cp\u003e\"దుబారా మనిషి\" అనీ, పేరు పెట్టించుకున్నాడు. అయితే, చిన్న చిన్న అప్పులిచ్చి, తిరిగి రావని ఖరారు చేసుకున్న ఆ బాకీలని, తన తెలివి తేటలతో వసూలు చేసుకున్నాడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళతోనే \"ప్రయోజకుడు\" అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి ఒక పెళ్లి సంబంధం తో ఆ ఊరికి అల్లుడయ్యాడు కూడా.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408725287216,"sku":"BDhocv","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hocv-Square-cover.jpg?v=1773126377","url":"https:\/\/downpour.com\/products\/book-hocv","provider":"Downpour","version":"1.0","type":"link"}