{"product_id":"book-hocl","title":"Sanmaana Bhangam","description":"\u003cp\u003eఒకానొక వినయశీలుడికి సన్మాన సభ ఏర్పాటయింది. సన్మానం అనేటప్పటికీ, ఆ వినయశీలుడికి నెత్తి మీద కొమ్ములు మొలుచుకొచ్చాయి. అందుకని, ఆయనని పక్కకి తోసేసి, మరో శాస్త్రులు గారికి- అదే వినయశీలత పాయింటు మీద సన్మానం చేద్దామనుకున్నారు. కానీ, ఆ శాస్త్రి గారికి, కాళ్ళు నేలమీద ఆగకుండా, అడుగు ఎత్తున గాల్లోకి లేచాయి.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408714899760,"sku":"BDhocl","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hocl-Square-cover.png?v=1779892912","url":"https:\/\/downpour.com\/products\/book-hocl","provider":"Downpour","version":"1.0","type":"link"}