{"product_id":"book-hoc8","title":"Varalakshmi Vratham","description":"\u003cp\u003eపక్కింటి అమ్మాయి గాయత్రిని ప్రేమించి- ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు విశ్వం. ఆ అమ్మాయి తల్లి వరలక్ష్మి గారిని ప్రసన్నం చేసుకుంటే ఫలితం దక్కుతుందని విశ్వం స్నేహితుడు జోగినాధం ఐడియా ఇచ్చాడు. వరలక్ష్మి కటాక్షం కోసం విశ్వం విశ్వ ప్రయత్నాలు చేశాడు.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408712802608,"sku":"BDhoc8","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hoc8-Square-cover.jpg?v=1773649163","url":"https:\/\/downpour.com\/products\/book-hoc8","provider":"Downpour","version":"1.0","type":"link"}