{"product_id":"book-hoc7","title":"Chandidasu Hithopadesam","description":"\u003cp\u003eదానయ్య, చండిక- ఆదర్శ దంపతులు. నోట్లో నాలుక లేనట్టుగా కనపడే దానయ్య, అవసరార్ధం చండిక దగ్గర రెండు నాలుకల వాడవుతాడు. ఒక్కోసారి ఒక్కో నాలుక ఉపయోగిస్తాడు. కొత్త కోడలి వాలకం చూసి చండిక భయపడుతుంది- తన కొడుకు కూడా తన మొగుడి లాగానే తయారవుతున్నాడని. కోడలికి బుద్ధి చెప్పమని మొగుడిని పంపిస్తుంది. దానయ్య, తన ముఫ్ఫై సంవత్సరాల కాపురం గుట్టు మట్టులన్నీ చెప్పి, కోడలికి కాపురం దిద్దుకోమని సలహా చెప్తాడు.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408712638768,"sku":"BDhoc7","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hoc7-Square-cover.jpg?v=1773649157","url":"https:\/\/downpour.com\/products\/book-hoc7","provider":"Downpour","version":"1.0","type":"link"}