{"product_id":"book-hoc4","title":"Bhogimanta","description":"\u003cp\u003eసంక్రాంతి పండగ ముందురోజు భోగి మంట వేసుకుంటున్న కుర్రాడు డబ్బారేకుల సుబ్బారావు, తన స్నేహితులతో చెప్పుకునే అల్లరి రహస్యాలు, చిల్లర దొంగతనాలు, అన్నీ స్వగతాలే. చివరికి వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినడం తప్పలేదు.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408711885104,"sku":"BDhoc4","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hoc4-Square-cover.jpg?v=1773126074","url":"https:\/\/downpour.com\/products\/book-hoc4","provider":"Downpour","version":"1.0","type":"link"}