{"product_id":"book-hoc0","title":"Lokayatra","description":"\u003cp\u003eకిటకిటలాడుతున్న రైల్లో, మూడవ తరగతిలో ప్రయాణం కష్టమని, తన కుటుంబానికి ఇంటరు క్లాసు టికెట్లు కొన్నాడు భీమశంకరం గారు. భార్య, కూతురు సీత, కొడుకు రాధాయ. రైలు పెట్టి ఖాళీగా ఉంది- సుఖంగా వెళ్ళచ్చు అనుకుని సంతోషించే లోపలే, పాతికేళ్ళ మన్మధుడు ఆ పెట్టెలోకి ఎక్కేశాడు. భీమశంకరం గారికి తన గతం గుర్తొచ్చింది. తన కూతురు సీత పెంకి పిల్ల అని తెలుసు. అందుకని, ముందు చూపుతో ఆలోచించి, ఆ మన్మధుడి కులం, గోత్రం, చదువు, ఉద్యోగం, జీతం-అన్నీ తెలుసుకుని డైరీ లో రాసుకున్నారు భీమశంకరం గారు.\u003c\/p\u003e","brand":"INAudio","offers":[{"title":"Audiobook","offer_id":49408711229744,"sku":"BDhoc0","price":1.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0879\/2784\/9264\/files\/hoc0-Square-cover.jpg?v=1773126000","url":"https:\/\/downpour.com\/products\/book-hoc0","provider":"Downpour","version":"1.0","type":"link"}